కోలోవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ భామ తన ఇంటి పేరుని వదులుకుంది. ఇన్ని రోజులు హన్సిక మోత్వానిగా పిలవబడిన ఈ భామ ఇక నుండి హన్సిక అని మాత్రమే పిలవమంటున్నది. 9 సంఖ్యా తనకి కలిసి వచ్చిందని ఈ పని చేసినట్టు తెలుస్తుంది. తన పుట్టిన రోజు కూడా 9-9-1990.
సంఖ్యా శాస్త్రం కారణంగా చాలా మంది అగ్ర తారలు వారి పేరులో అక్షరాలను చేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొంత మంది పరిశ్రమలో అదే పేరుతో మరొకరు ఉండటం వాళ్ళ పేర్లు మార్చుకునెవరు. చూద్దాం హన్సిక జాతకం ఎలా మరనున్నదో!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:hansika, metvani, ika, hansikane, Political, Entertainment, Telugu
|