ఈ రోజు నాంపల్లి కోర్టు తేజ పై భూకబ్జా కేసుని కొట్టేసింది. తన ఇంటిని తేజ ఆక్రమించాడని చదలవాడ శ్రీనివాసరావు నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు. తేజ తన ఇంటిని చదలవాడ శ్రీనివాసరావుకి అమ్మారు. అయితే ఒప్పందం ప్రకారం శ్రీనివాసరావు డబ్బు ఇవ్వలేదు. దాంతో తేజ తన ఇంటిని తను ఆక్రమించుకున్నారు. ఈ విషయాన్ని తేజ కోర్టుకు తెలిపారు.
తన ఇంటిని తేజ బంధువులు ఆయన సహకారంతో బలవంతంగా ఆక్రమించినట్టు సినీ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసారు. దీనితో దర్శకుడు నిర్మాత తేజపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసుని నాంపల్లి కోర్టు కొట్టేసింది దీనితో తేజకు ఊరట లభించింది. నేకు నాకు డాష్ డాష్ ఫ్లోప్ ఐనా తేజకు ఈ రకం గా ఊరట లభించిందన్నమాట.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Teja, pi, kesu, dash, dash, Political, Entertainment, Telugu
|