ఈరోజు రాజమౌళి “దమ్ము” చిత్రం గురించి ఒక ఆసక్తి కరమయిన విషయాన్నీ వెల్లడించారు.............
రొజూ బోయపాటి గారితో మాట్లాడుతున్నాను ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు నా భార్య ఆయన గురించి ఇలా అన్నద్ది ” ఆయన్ని చూస్తుంటే చిత్రం విడుదలవుతున్న దర్శకుడిలా లేదు విజయం సాదించిన దర్శకుడ్లా కనిపిస్తున్నారు” అన్నది నేను కూడా ఆయనలానే ధీమాగా ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నా” అని రాజమౌళి ట్విట్టర్ లో అన్నారు. బోయపాటి కాన్ఫిడెన్సు మరికొద్ది గంటలలో తెలిపోనున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Boyapati, confidence, pi, rajamouli, comment, Political, Entertainment, Telugu
|