యంగ్ టైగర్ యెన్ టి ర్ "దమ్ము" సినిమా ప్రపంచవ్యాప్తం గా 1200 దియటేర్స్ లో ఈ రొజూ భారి గా రిలీజ్ కి సిద్ధమైనది. నిజాం ఏరియా దియేటర్స్ లిస్టు ఆంధ్రావిలాస్ పాటకుల కోసం ప్రత్యేకం గా ఇస్తున్నాము..

ఈ చిత్రంపై హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్లుగానే ధియోటర్స్ సంఖ్యను కూడా పెంచి విడుదల చేస్తున్నారు. ఆ స్క్రీన్స్ లిస్ట్ ...
ఆంధ్రప్రదేశ్ -800
కర్ణాటక- 150
తమిళనాడు- 25
ఒరిస్సా -20
మిగిలిన భారతదేశం- 45
మొత్తం ఇండియాలో 1040 స్క్రీన్స్
మిగిలినవి వేరే ధేశాల్లో విడుదల అయ్యే స్క్రీన్స్.. మొత్తం 1200 ధియోటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Dhammu, dheaters, details, Political, Entertainment, Telugu
|