రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆయనకు కేంద్ర మంత్రి పళ్లంరాజు గురువారం రాత్రి విందు ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల లోక్‌సభ రాజ్యసభ సభ్యులు రాజకీయ నాయకులు ఈ విందుకు హాజరయ్యారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:pallam, rajy, party, to, chiru, Political, Entertainment, Telugu
|