"జులాయి" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఇలియానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27 నుండి దుబాయ్ లో ఒక పాట చిత్రీకరణ జరుపుకోనుంది.
ముంబై నుండి బయలుదేరి ఈ రోజు ఇలియానా చిత్ర బృందంతో దుబాయ్ లో కలిసింది. డి వివి దానయ్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రాధా కృష్ణ నిర్మిస్తున్నారు . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Dubaie, lo, steppulesthunna, jullaie, , Political, Entertainment, Telugu
|