2010 సమ్మర్ లో డార్లింగ్ 2011 సమ్మెర్ లో M .R పేర్ఫెక్ట్ తో వరుస హిట్లు కొట్టిన ప్రభాస్ ఈ సుమ్మెర్ కి రెబెల్ రూపం లో వస్తాడని అభిమానులు ఆశించారు. రెబెల్ సినిమా తో హిట్ కొట్టి సమ్మర్ హేట్రిక్ హీరో గా నిలుస్తాడని అంత ఆశించారు.
ఐతే డైరెక్టర్ లారేస్స్ ఇచ్చిన జలక్ తో సమ్మెర్ పోటిలోనే ప్రభాస్ లేకుండా పోయాడు. లారేస్స్ సినిమా షూటింగ్ సాగతియడంతో సినిమా పుర్తవ్వలేదు దీనితో ప్రభాస్ కి ఈ 2012 సమ్మర్ నిరసనే మిగిల్చినది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Hetrik, miss, iena, prabhas, Political, Entertainment, Telugu
|