రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇటివల తాను క్రేయసీల రాజకీయాలలోకి మల్లి రానున్నానని మీడియా తో అన్నారు. ఐతే తాను ఏ పార్టీలో చేరేది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. తన అభిమానులతో మాట్లాడి చెప్తానని కృష్ణంరాజు చెప్పారు. అంతేకాకుండా తానూ తాజా రాజకీయ పరిస్థితులపై సినిమా తీస్తానని ఆయన శుక్రవారం చెప్పారు.
కృష్ణం రాజు త్వరలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా తన సొంత జిల్లాలో కృష్ణం రాజు జగన్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యతను తీసుకోనున్నారని అంటున్నారు. చూద్దాం రెబెల్ స్టార్ రాజకీయాలు ఎలావుంటాయో ఏ పార్టీ లో చేరుతారో!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Inka, confirm, cheyani, krishna, raju, Political, Entertainment, Telugu
|