
క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఇటీవల గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవర్ స్టార్‌ను కలిసి తన కూతురు అనారోగ్యం వైద్యానికి అయ్యే ఖర్చుల గురించి చెప్పగానే.....కరిగి పోయిన పవర్ స్టార్ మరో ఆలోచన లేకుండా చెక్ అందించాడు. పవర్ స్టార్‌ను ఒక ఐకాన్‌గా తీసుకుని క్రమశిక్షణ దేశభక్తి సింప్లిసిటీ అంకిత భావం తదితర విషయాల్లో ఆయన్ను ఆదర్శంగా తీసుకునే అభిమానులు వపర్ స్టార్ ఉదారతను చూసి మరింత పొంగి పోతున్నారు. అవసరం అయితే వారి అభిమానులుగా ఆర్థిక సాయం చేయడానికి ముందు వస్తామంటున్నారు. అల్ ది బెస్ట్ గబ్బర్ సింగ్.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Gabbarsing, udaratha, Political, Entertainment, Telugu
|