స్విజ్జర్లాండ్ లో స్నెహితులైన విక్టరీ వెంకటేష్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి తమ సినిమా ల కోసం పాటలు పాడుకుంటున్నారు.
వెంకటేష్ మాఫియా నాయకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘షాడో’. ఈ చిత్ర బృందం పాటల చిత్రీకరణ కోసం ఇటీవలే స్విజ్జర్లాండ్ బయల్దేరింది. ఈ నెల 20వ తేదీ వరకు అక్కడే నిర్విరామంగా ఈ షెడ్యుల్ జరగనుంది.
మరో వైపు పవర్ స్టార్ “గబ్బర్ సింగ్” చిత్రం “దిల్ సే” పాట చిత్రీకరణను స్విట్జర్లాండ్ లో జరుపుకుంటుంది. ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రైన్ ని అద్దెకు తీసుకున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. యాద్రిచికంగా జరిగినా స్నేహితులిద్దరూ ఒకే చోటకి వెళ్ళడం జరిగినది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Swiss, lo, song, yesukunna, venky, pavan, Political, Entertainment, Telugu
|