
ఇన్నోవేటివ్ స్టార్ అజిత్ హీరోగా వస్తున్న చిత్రం “బిల్లా – 2″ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం తెలుగు లో “డేవిడ్ బిల్లా – ది బిగినింగ్” పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రం అజిత్ నటించిన బిల్లా చిత్రానికి ప్రీక్వెల్. పార్వతి ఓమనకుట్టన్బ్రూణ అబ్దుల్లా కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ మధ్యనే విడుదలయిన ఈ చిత్రం తమిళ్ ఆడియో ఈ చిత్రం మీద మరిన్ని అంచనాలు పెరిగేలా చేశాయి. తెలుగులో ఈ సినిమా పాటలు మే 10న విడుదల కానుంది.తెలుగులో కూడా మంచి ఫోల్లోవింగ్ వున్నా అజిత్ వాలి వంటి సూపర్ హిట్ సినిమాను టాలీవుడ్ లో నమోదు చేసాడు. చూద్దాం బిల్లా – 2 ఏ రెంగే సినిమా అవుతుందో.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Billa, 2, pi, bhari, anchanalu, Political, Entertainment, Telugu
|