
మహేష్ వెంకీలు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కలసి నటించనున్నరనేది తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ లో కూడా వీరిద్దరూ కలసి నటించే సీన్లు బాగా వస్తున్నాయట అంతలా వీరిద్దరూ కలసి నటిస్తున్నారని నిర్మాత దిల్ రాజు తో రాజు మీడియా తో చెప్పారు. అం వహిస్తున్నారు 40 శాతం షూటింగ్ కూడా పూర్తయినదంట. ఈ సినిమాకి శ్రీకాంత అడ్డాల దర్సకత్వం వహిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ హిట్ ఐ తే సంచలనమవడమే కాదు టాలీవుడ్ లో మరిన్ని మల్టీ స్టార్ చిత్రాలకు మార్గదర్సకమవుతుంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mahesh, v, la, anubandamenky, Political, Entertainment, Telugu
|