పవన్ కళ్యాణ్ సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో ప్రిన్స్ ఆఫ్ పీస్ టైటిల్ తో ప్రారంభమైన ఆ చిత్రం అప్పట్లో బడ్జెట్ తలనొప్పులతో ఆగిపోయింది. ఈ సినిమాని వై ఎస్ ర్ సి పి అద్యక్షుడు జగన్ ముందుకు వచ్చి ఆ చిత్రాన్ని నిర్మించడానికి నిర్ణయించుకున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్నది.
జీసస్ క్రిస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్నఆ చిత్రంలో పవన్ ఓ ఫిల్మ్ డైరక్టర్ గా కనపించనున్నారు. ఇక గతంలో బాలకృష్ణతో విజయేంద్రవర్మ నాగార్జునతో శ్రీరామదాసు నిర్మించిన ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ కొండా కృష్ణంరాజు ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలిసింది. ఈ మేరకు మీడియాలో ప్రకటనలు కూడా వచ్చాయి. ఐతే ఈ సినిమా నిర్మాణము మద్యలో ఆగినది. ఇప్పుడు జగన్ ముందుకు రావడం నేనుక చిరుకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే ఉద్దేశం వున్నదని కొందరు జగన్ క్రైస్తవుడు కాబట్టి మున్దుకొచ్చాడని మరికొందరు అనుకుంటున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Pavan, tho, jagan, Political, Entertainment, Telugu
|