ఈ రోజు త్రిష తన 29వ పుట్టిన రోజు జరుపుకోనున్నది. స్నేహితులతో థాయిల్యాండ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోనున్నది. త్రిష పుట్టిన రోజుకి తెల్ల బెంజ్ కార్-C క్లాసు సెడాన్ ని బహుకరించేందుకు త్రిష మదర్ సర్ ప్రైజ్ గిఫ్ట్ గా ఆడర్ చేసినది. త్రిష పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ నుంచి తిరిగి రాగానే ఆమె కోసం తెల్ల బెంజ్ కార్-C క్లాసు సెడాన్ ఎదురుచూస్తున్నది.
యెన్ టి ర్ దమ్ము సక్సెస్ తో పాటు తమిళ్ లో విజయ్ తో సినిమాలోనూ జతకట్టనుంది.
లేట్ వయసులో కూడా లేటెస్ట్ ఆఫేర్లను అందిపుచ్చుకుంటూ తోటి హీరోయిన్లు అసూయపడేలా అవకాశాలను కొల్లగొడుతున్నది. హేపి బర్త్ డే త్రిష .
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Trisha, puttinaroju, bahumati, emiti, Political, Entertainment, Telugu
|