అక్క్కినేని కుటుంబంలోని మూడు తరాల కథనాయకుల్ని ఒకే ఫేం లోకి తీసుకువచ్చే ప్రయత్నం జరగబోతుది. దీనికి ఇష్క్ చిత్ర దర్శకుడు విక్రం కుమార్ దర్సకత్వం వహిస్తారు.నాగేశ్వరరావునాగార్జుననాగచైతన్య ....ఈ ముగ్గురు కథానాయకులుగా నటించబోయే సినిమాకి 'త్రయం'అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాల్ డిస్నీఅన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయనిఒకే వంశానికి చెందినా న మూడు తారాల చిత్రాన్ని తెరకెక్కించడం సంతోషంగా వుందని దర్శకుడు అన్నారు .
ఒకే కుటుంబానికి చెందిన మూడుతరాల కథానాయకులతో ఈ చిత్రం రావడం భారతీయ సినీచరిత్రలో ఇదే తొలిసారి.ఇది అక్కినేని అభిమానులకి కన్నుల పండుగ కానుంది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Akkineni, trayam, Political, Entertainment, Telugu
|