andhravilas.com
Home  
Our Sites
Omsainath.org



విలన్ ని వెంటాడిన రౌడీలు

Date Updated: 5/6/2012 3:12:07 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

రక్త చరిత్ర సినిమా ద్వారా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న అభిమన్యు సింగ్ నిజజీవితం లో రౌడీల భారిన పడ్డారు.

అభిమన్యు సింగ్ ఇటీవల ఒక అనుకోని సంఘటనను ఎదుర్కొన్నారు. వేసవి సెలవుల కోసం కుటుంభ సభ్యులందరితో కలిసి మహారాష్ట్రలోని ముంబైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మతేరన్ అనే హాలిడే స్పాట్ కి వెళ్లారు. కొందరు రౌడీలు అభిమన్యు మరియు అతని కుటుంభ సభ్యుల వెంట పడి వారి కారును ఆపే ప్రయత్నం చేసి కత్తి చూపించి వారిని దోచుకునే ప్రయత్నం చేయగా వెంటనే తేరుకుని అక్కడే ఉండే స్థానికుల సహాయంతో వారి నుండి తప్పించుకున్నారు.

అభిమన్యు సింగ్ రక్త చరిత్ర నేను నా రాక్షసి బెజవాడ వంటి చిత్రాల్లో విలన్ గా నటించాడు.త్వరలో రిలీజ్ అవుతున్న గబ్బర్ సింగ్ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.

-CC

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:Vilani, ventadina, roudilu, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Shruti Haasan and Ileana Rampwalk
Sanjana Spicy Photoshoot
Romeo Julit Movie Stills
Premisthey Poyekalam Wallpapers
Mumaith Khan HOT
Premisthey Poyekalam Stills
Power Movie Stills
Malishka Hot
Hilife Exhibition Photos
Bhavya Sri Hot
Tamil Movies Photo Gallery
Wcf Hospitals World Women Equality Day and Blood Donating
Vidiyumvarai Meengal Aavom Stills
Shruti Haasan and Ileana Rampwalk
Sanjana Spicy Photoshoot
Romeo Julit Movie Stills
Mumaith Khan HOT
Nanbargal Narpani Mandram Stills
Malishka Hot
Hilife Exhibition Photos
Bhavya Sri Hot
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.