చిరు ఏమిటి జగన్ని హీరో అనడమేమిటి అనుకుంటున్నారా ? న్యూఢిల్లీలో విలేకరులతో సమావేశం లో చిరంజీవి మాట్లాడుతూ..........జగన్ తెరవెనుక రాజకీయాలు ప్రజలకు తెలుసునని అంటూ నేటికి హీరో గా ఉన్నప్పటికీ రేపటికి విలన్ అవ్వనున్నాడని అన్నారు. అది సంగతి
చిరు న్యూఢిల్లీలో విలేకరులతో సమావేశం లో మాట్లాడుతూ త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, neti, hero, anna, chiru, Political, Entertainment, Telugu
|