గబ్బర్ సింగ్ మేనియా అభిమానులని ఊపేస్తుంది. అభిమానులు తమ అభిమానం గుండెలు దాటిపోవడం తో తమ వాహనాల మీద ఇంటిమీద బెలూన్ల రూపం లో ఎగురవేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్నిగంటలు మాత్రమే వున్నాయి. విడుదల దగ్గరవుతుండగా ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అన్ని ఏరియాల్లో ఇప్పటికే టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. టికెట్స్ కోసం అందరు ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ టికెట్లు మాత్రం దొరకడం లేదు.
 
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Gabbarsing, pi, abhimanam, abhimanula, gundelu, datipotunnadi, Political, Entertainment, Telugu
|