andhravilas.com
   Home   |   Gallery     |  Movie Schedules   |  Movie Songs   |   Videos    Andhravilas.com Login |  New User
Bollywood Movie Reviews News 2013 Calendar Politics National Business Sports AP News Wallpapers
 
Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com
Andhravilas.com మధు యాష్కీ కి టికెట్ దక్కేనా? Andhravilas.com అందాల హన్సిక బిర్యానీలో చికెన్ పీసు Andhravilas.com వర్మ 'సైకో' విడుదల కానున్నది..... Andhravilas.com 'జయ సింహ'లో బాలయ్య పంచ్ డైలాగ్స్ ఇవేనా....? Andhravilas.com 'గబ్బర్ సింగ్ 2' సీక్వెల్ కాదట....? Andhravilas.com జగన్ జీవితం పై సినిమా....? Andhravilas.com సమంత స్టార్ హీరోల సరసన నటించదా....? Andhravilas.com ఉద్యమాన్ని ఉధృతం చేయనున్న టి. జె. ఏ. సి Andhravilas.com కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు..... Andhravilas.com అర్థవంతమైన చర్చలు ఏవీ? Andhravilas.com గవర్నర్ నివేదికలు కీలాకమా? Andhravilas.com పవన్ ఇంట్రడక్షన్ సీన్ 2 కోట్లు..... Andhravilas.com ఇది నిజంగా నమ్మ దగ్గాదెనా కె. సి. ఆర్. గారు? Andhravilas.com పవన్ సినిమా విడుదల వాయిదా.....? Andhravilas.com భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..... Andhravilas.com చిరు తో దాసరి కి చెక్

Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com



News Andhravilas.com
Andhra Pradesh News
National News
International News
Politics News
Business News
Sports News
Health News
Education News
Art-Culture News
Science-Tech News
Religion News
Diaspora News
Online Insurance
Visitors(USA)
Visitors(Outside USA)
New Immigrants
Students
Non-US Residents
Individual Medical
Our Sites
Omsainath.org



మూడు సినిమాల తర్వాతే పవన్‌ దిల్‌రాజు సినిమా

Date Updated: 5/10/2012 10:40:51 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

అటు అగ్ర కథానాయకులతోనూ ఇటు కుర్ర హీరోలతోనూ వరుస చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాత దిల్‌రాజు. యూత్‌ పల్స్‌ తెలుసుకున్న ఆయన వాళ్ల అభిరుచికి తగిన చిత్రాలను అందిస్తూ సక్సెస్‌ఫుల్‌ నిర్మాతగా రాణిస్తున్నారు. అయితే చాలా కాలంగా ఆయన పవన్‌కళ్యాణ్‌తో సినిమా తీసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ పవన్‌ అసలు సినిమాలే తక్కువగా చేయడం వాటి షూటింగ్‌ ఎక్కువకాలం కొనసాగించటం తర్వాత డేట్స్‌ సమస్య తలెత్తడం ఇలా ఎన్నో కారణాలు వీరి కాంబినేషన్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ కలిగించాయి. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం దిల్‌రాజు నిరీక్షణ ఫలించినట్టు తెలుస్తోంది. దిల్‌రాజు సినిమా చేసేందుకు పవన్‌ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే గబ్బర్‌సింగ్‌ చిత్రం తర్వాత పూరి దర్శకత్వంలో 'కెమరామెన్‌ గంగతో రాంబాబు' చేయనున్నాడు. ఆ తర్వాత త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా ఆయన కమిట్‌ అయ్యాడు. కాబట్టి ఈ మూడు సినిమాల తర్వాతే దిల్‌రాజు సినిమా ఉంటుందని తెలుస్తోంది.


Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:pavan, dil, raju, combo, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- అందాల హన్సిక బిర్యానీలో చికెన్ పీసు
- వర్మ 'సైకో' విడుదల కానున్నది.....
- 'జయ సింహ'లో బాలయ్య పంచ్ డైలాగ్స్ ఇవేనా....?
- 'గబ్బర్ సింగ్ 2' సీక్వెల్ కాదట....?
- జగన్ జీవితం పై సినిమా....?
- సమంత స్టార్ హీరోల సరసన నటించదా....?
- కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు.....
- పవన్ ఇంట్రడక్షన్ సీన్ 2 కోట్లు.....
- పవన్ సినిమా విడుదల వాయిదా.....?
- భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్.....
- ముదురు భామలతో నాగచైతన్య.....
- దేవుడి ఫై భారం వేసిన హీరోలు
- సెక్స్. సినిమాల్లో ఎంత ఉండాలో అంత ఉంటేనే..
- సినిమా పేర్లు ఇంటి పేర్లు గా స్థిరపడిన నటులు
- బట్టీపట్టమని చెబుతున్నదర్శకుడు
- పవన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఖర్చు 2 కోట్లు
- కన్ఫ్యూజన్ లో ఉన్న రామ్ చరణ్....
- 40ఏళ్లకు విడుదలవుతున్న సినిమా....
- సంపూర్నేష్ 'బర్నింగ్ స్టార్' అంట.....
- 'విశ్వరూపం 2' లో కొన్ని మార్పులు....
- మహేష్ శ్రినువైట్లకి వార్నింగ్ ఇచ్చాడట....!
- త్వరలో తెరపై రాశి అందాలు...
- కాజల్ తప్పు చేస్తుందా....?
- సింగం 2 విడుదల వాయిదా...?
- హృతిక్ ఏమి చేస్తున్నాడు....!
Follow us on Twitter for more stories



Pages:   1   2   3   4  
Actor's Cut
  Click to read Interview NEW! Andhravilas.com




Photo Gallery
Natukodi Movie Opening 3
Natukodi Movie Opening 2
Natukodi Movie Opening 1
Mrudula Gallery
Mounika Stills
Manisarma USA Tour 2013
Kothoka Vintha Movie Stills
Prince New Movie Opening
Sasheh Aagha Spicy Photos
Soha at Shoppers Stop Launch
Vishnu Priya Latest Photos
Action 3D Movie Release Wallpapers
Romance Movie New Photos
Special Class Movie Wallposters
Psycho Movie Press Meet
Disha Pandey Latest Photos
Dheerudu Movie Stills
Anarkali Movie Press Meet
Leesa Spicy Gallery
Spetial Class Sills Movie Hot Stills 2
Spetial Class Sills Movie Hot Stills 1
Rahasya Police Movie Stills
Celebs Pay Last Respects to Manivannan
Kamalakara Rreddy Birthday Celebrations
More..
Live Channels
24hrs live Telugu Movies(Video)
ETV2
HMTV (Hamsa)
Zee Telugu
India Tv
B4U
Tamil Live Movies
Hindi Movies(Video)
TV9
TV1
More..
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu
Online Insurance Quote At andhravilas.com










Andhravilas.com
Site Designed & Developed by www.Suryapet.org |©Copyrights reserved Suryapet.org.