టాలీవుడ్ టాప్ హీరో ల లిస్టు లో ముందు వరుసలో వుండే హీరోలు ప్రిన్సు మహేష్ యంగ్ టైగర్ ఏన్ టి ర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఐతే ఆ ముగ్గురి టాప్ హీరోలకి వర్క్ అవుట్ అయిన ఆ సెంటిమెంట్ ఏమిటంటారా.....వారి ముగ్గురి 7వ సినిమా మరియు 17 వ సినిమా సూపర్ హిట్లు కావడమే.
ప్రిన్సు మహేష్ 7వ సినిమా ఒక్కడు 17 వ సినిమా దూకుడు సూపర్ హిట్లు యంగ్ టైగర్ ఏన్ టి ర్ 7వ సినిమా సింహాద్రి 17 వ సినిమా బృందావనం సూపర్ హిట్లు కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 7వ సినిమా ఖుషి ఇప్పుడు బాక్స్ ఆఫీసు వద్ద మాయ చేస్తున్న గబ్బర్ సింగ్ పవన్ 17 వ సినిమా కావడం విశేషం దీనితో ఆ ముగ్గురి టాప్ హీరోలకి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయినది అంటున్నాయి సినీ వర్గాలు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Aa, mugguri, top, herolaki, aa, sentiment, work, out, ienadhi, Political, Entertainment, Telugu
|