సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రం షూటింగ్ దశలో వున్న సంగతి తెలిసిందే. షూటింగులో భాగంగా ప్రస్తుతం వీరిద్దరు పెళ్లి చేసుకునే సీన్లు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 2 కోట్లతో వేసిన సెట్‌లో షూటింగు జరుగుతోంది. మెయిన్ కాస్ట్ సమక్షంలో మహేష్ సమంత పెళ్లి సీన్లు షూట్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్‌గా ఈచిత్రం రూపొందుతోంది. మహేష్ బాబు సరసన సమంత నటిస్తుండగా వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి రొమాన్స్ చేస్తోంది. తెలుగు లో మళ్ళి మల్టీ స్టార్ సినిమాలకు తేరా లేపుతున్న చిత్రం గా ఈ సినిమా విమర్శకుల ప్రసంసలు అందుకుంటున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Okkatavvanunna, mahesh, samanta, Political, Entertainment, Telugu
|