andhravilas.com
   Home   |   Gallery     |  Movie Schedules   |  Articles   |  Movie Songs   |   Videos    Andhravilas.com Login |  New User
Bollywood Movie Reviews News 2013 Calendar Politics National Business Sports AP News Wallpapers
 
Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com  |  Andhravilas.com
Andhravilas.com దీపావళి కానుకగా క్రిష్ 3 వస్తున్నాడు.... Andhravilas.com నార్వే వెళుతున్న అల్లు అర్జున్.... Andhravilas.com మన తెలుగు తల్లి,-మన డల్లాస్ నగరం Andhravilas.com యామీ ఏదైనా చేసేస్తుంది....! Andhravilas.com శ్రియ వ్యాపారం బాగుందండోయ్...! Andhravilas.com సల్మాన్ ఖాన్ ని కలసిన కోట శ్రీనివాసరావు...... Andhravilas.com 'ఇద్దరమ్మాయిలతో' కు పోటీ గా 'ఇంటింటా అన్నమయ్యా'... Andhravilas.com రవిబాబు హీరోయిన్ ని టార్చర్ చేస్తున్నాడా...! Andhravilas.com వచ్చేనెలలో గోపీచంద్ కొత్త చిత్రం.... Andhravilas.com శ్రీశాంత్ తో ఉన్న కథానాయికలు ఎవరు....? Andhravilas.com పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నాడు.....! Andhravilas.com దట్ ఈజ్ కాంగ్రెస్ Andhravilas.com ఎప్పుడు తెలుసుకుంటారు బొత్సా గారు Andhravilas.com పాపం ఎం. పి. లు Andhravilas.com తిరిగి ప్రారంభమైన 'కొరియర్ బాయ్ కళ్యాణ్'... Andhravilas.com సి. పి. ఎం. ఎటు

Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com Andhravilas.com



News Andhravilas.com
Andhra Pradesh News
National News
International News
Politics News
Business News
Sports News
Health News
Education News
Art-Culture News
Science-Tech News
Religion News
Diaspora News
Online Insurance
Visitors(USA)
Visitors(Outside USA)
New Immigrants
Students
Non-US Residents
Individual Medical
Our Sites
Omsainath.org



నభూతో నభవిష్యతి అన్న రీతిలో నాటా ఏర్పాట్లు

Date Updated: 5/13/2012 11:11:58 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

ఉత్తర అమెరికా తెలుగు సమితి వారి మొట్టమొదటి మహాసభలు "నభూతో నభవిష్యతి" అన్న రీతిలో జరిగేట్టుగా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మహాసభలకి 1.3 మిలియన్ డాలర్లు బడ్జెట్ గా టెక్సస్ రాష్ట్రం లోని హ్యూస్టన్ మహానగరంలో ఉన్న అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ అయిన జార్జ్ ఆర్. బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ ను ఈ మహాసభలకి నెలవుగా అద్భుతమైన రీతిలో తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగు వారందరికీ గర్వకారణంగా జూన్ 29 30 జూలై 1 తేదీలలో మూడు రోజుల పాటు ఈ పండుగ జరగబోతోంది. "సాంస్కృతిక వికాసమే నాట మాట సమాజసేవయే నాటా బాట" అన్న నినాదం అక్షరాలా పాటిస్తూ మహాసభలకు విచ్చేసే తెలుగు వారందరినీ సాంస్కృతిక విందుతో తమ మాతృభూమిని గుర్తుచేసే విధంగా ఈ సభలు అలరించనున్నాయి.

2 మిలియన్ల చదరపుటడుగుల కన్వెన్షన్ స్థలం తెలుగు అందాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడగా 130 కి పైగా బిజినెస్ వెండార్స్ పెట్టే దుకాణాలతో 2 పెద్ద వేదికలపై 100 కు పైగా నిరంతరం జరిగే సాంస్కృతిక సాహిత్య సంగీత కార్యక్రమాలతో పాటుగా 100 చిన్న వేదికలు వాణిజ్య వైద్య మహిళా యువత భక్తి వేదాంత క్రీడా తదితర రంగాలలో ఎన్నో కార్యక్రమాలతో అప్పటికప్పుడు అక్కడిక్కడ రుచిగా శుచిగా చేసిన తెలుగు వంటలు ఉదయం మధ్యాహ్నం రాత్రి 2 పెద్ద డైనింగ్ హాల్స్ లో తృప్తిగా భోంచేస్తూ వచ్చిన తెలుగు వారు మైమరచిపోతారని మహాసభల కార్యకర్తలు హామీ ఇస్తున్నారు.

ఈ మహాసభలకు ఉదారంగా విరాళాలు ఇచ్చిన ఇవ్వబోయే దాత ల కోసం పక్కనే ఆనుకుని ఉన్న "5 స్టార్" రేటింగ్ ఉన్న గొప్ప హోటల్ హిల్టన్ అమెరికాస్ లో 300 గదులు కేటాయించారు. అంటే కాక మహాసభలకి వచ్చే తెలుగు వారందరికీ తక్కువ ధరతో గదులు అందే విధంగా హిల్టన్ వారు సహకరిస్తున్నారు. అంతే కాకుండా దగ్గరలోనే ఉన్న మరో రెండు హోటళ్లు ఎంబసీ సూట్స్ హాలిడే ఇన్న్ హోటల్స్ కూడా తక్కువ ధరకు గదులు ఇస్తాయి.

హ్యూస్టన్ మహానగరంలో చూడతగ్గ ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రపంచ ఖ్యాతి పొందిన నాసా తో పాటు సాన్ జసింటో మాన్యుమెంట్ టెక్సాస్ మెడికల్ సెంటర్ శ్రీ మీనాక్షి దేవాలయం పక్కనే ఉన్న గాల్వేస్టన్ దీవి కొన్ని ముఖ్యమైనవి. రండి ఆనందించండి ఆస్వాదించండి. పూర్తి వివరాలకు నాటా మహాసభల వెబ్ సైట్ www.nata2012.org చూడండి.


Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:nata, arrangements, 2012, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- దీపావళి కానుకగా క్రిష్ 3 వస్తున్నాడు....
- నార్వే వెళుతున్న అల్లు అర్జున్....
- మన తెలుగు తల్లి,-మన డల్లాస్ నగరం
- యామీ ఏదైనా చేసేస్తుంది....!
- శ్రియ వ్యాపారం బాగుందండోయ్...!
- సల్మాన్ ఖాన్ ని కలసిన కోట శ్రీనివాసరావు......
- 'ఇద్దరమ్మాయిలతో' కు పోటీ గా 'ఇంటింటా అన్నమయ్యా'...
- రవిబాబు హీరోయిన్ ని టార్చర్ చేస్తున్నాడా...!
- వచ్చేనెలలో గోపీచంద్ కొత్త చిత్రం....
- శ్రీశాంత్ తో ఉన్న కథానాయికలు ఎవరు....?
- పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నాడు.....!
- తిరిగి ప్రారంభమైన 'కొరియర్ బాయ్ కళ్యాణ్'...
- బన్నీ వలన 'యాక్షన్' సినిమా వెనక్కేల్లింది....
- మూడు సినిమాల్లో నటించనున్న సునీల్.....
- పవన్ పాటతో మరో సినిమా....
- బాహుబలి లో జక్కన్న నటించడం లేదట...
- ఇద్దరమ్మాయిలతో కథ ఇదే...!
- షూటింగ్లో గాయపడిన అక్షయ్ కుమార్.....
- వరుణ్ తేజ్ హీరోగా పూరీ దర్శకత్వంలో....
- హరీష్ శంకర్ , పవన్ ల మధ్య తెడాలోచ్చాయా...?
- ఈ ఏడాదే సల్మాన్ పెళ్లి...
- నారా రోహిత్ తో నీలం ఉపాధ్యయ....
- రాత్రికి రాత్రే సంజయ్ ను వెరె జైలు కు మార్చారు....
- 'జక్కన్న' పాత్రలో రాజమౌళి....
- రామ్ చరణ్ తో కేథరిన్ తెస్రా....
Follow us on Twitter for more stories



Pages:   1   2   3   4  
Actor's Cut
  Click to read Interview NEW! Andhravilas.com




Photo Gallery
Swethabasu Prasad Gallery 2
Swethabasu Prasad Gallery 1
Something Something Movie Stills
Sanchitha Padukone Gallery 2
Sanchitha Padukone Gallery 1
Rachana Mourya Spicy Pics 2
Rachana Mourya Spicy Pics 1
Music Director MVK Mallik Working Stills
Monal Gajjar Photoshoot 2
Monal Gajjar Photoshoot 1
More..
Live Channels
24hrs live Telugu Movies(Video)
ETV2
HMTV (Hamsa)
Zee Telugu
India Tv
B4U
Tamil Live Movies
Hindi Movies(Video)
TV9
TV1
More..
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu
Online Insurance Quote At andhravilas.com









Andhravilas.com
Site Designed & Developed by www.Suryapet.org |©Copyrights reserved Suryapet.org.