తమిళ భామ అమలా పాల్ వరస అవకాశాలతో వార్తల లో కి ఎక్కినది...........ఐతే ఇసారి అవకాశాన్ని కాదనుకుని వార్తల లో కి ఎక్కినది. ఆ అవకాశం మాస్ మహారాజ్ రవితేజ సరసన కావడం విశేషం. రవితేజతో ‘సారోస్తార’ అనే సినిమాలో నటించమని కోరగా డేట్స్ సమస్య వల్ల నటించలేను అని చెప్పిందంట. పరుశురాం డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించనున్నారు.రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో నటించనున్నది ఈ భామ.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mass, maharaj, ni, reject, chesina, tamila, bhama, Political, Entertainment, Telugu
|