నాగ చైతన్య సునీల్ హీరోలుగా వస్తున్నమల్టీ స్టార్ చిత్రంలో కథానాయికగా హన్సిక ఎంపిక అయ్యినదని టాలీవుడ్ సమాచారం.యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కామెడీ హీరో సునీల్ తో కలిసి ఈ చిత్రం చెయ్యనున్నారు తమిళ చిత్రం “వెట్టై” చిత్ర రీమేక్ లో వీరు ఇరువురు కలిసి కనిపించబోతున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డాలీ(కిషోర్) దర్శకత్వం వహిస్తున్నారు. వరుస మల్టీ స్టార్ సినిమాలతో టాలీవుడ్ కళకళ లాడనున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:naga, chaitanya, sunil, multi, star, cinema, lo, boddhugumma, hansika, Political, Entertainment, Telugu
|