andhravilas.com
Home  
Andhravilas.com 90 కోట్ల కి అమ్ముడుపోయిన హీరో గారి ఇల్లు Andhravilas.com ఉద్యోగులందరికీ ఆప్షన్ Andhravilas.com కన్నీళ్లు పెట్టుకున్న సానియా Andhravilas.com నేను తెలంగాణవాడిని-వర్మ Andhravilas.com పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి Andhravilas.com తప్పుడు కేసు అంటున్న రంభ సోదరుడు Andhravilas.com స్వామిగౌడ్ కి ఇది క్లిష్ట సమస్యే! Andhravilas.com పేరులో ఏముంది బాస్ Andhravilas.com తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా Andhravilas.com అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాజధాని Andhravilas.com 82 ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలో Andhravilas.com సచివాలయంలో అరుదైన పరిస్థితి Andhravilas.com తెలంగాణా ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు Andhravilas.com విజయవాడ కి దారేది ? Andhravilas.com తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ నజరానా Andhravilas.com రుణమాఫీపై క్లారిటీ

Andhravilas.com sonianu-pra Andhravilas.com prananthaka-jeev Andhravilas.com pradhani-padavi Andhravilas.com bathroomlo-idadugula-m Andhravilas.com awara-tho-sruthih Andhravilas.com jayam-raviki-vi Andhravilas.com 100crores-c Andhravilas.com gabbar-singh2-news-nijam-k Andhravilas.com golden-star-sarasana-v Andhravilas.com naresh-kodu Andhravilas.com ntr-title-ki-ca Andhravilas.com varuntej-ki-peru-muk Andhravilas.com chinnarulaku-daarich Andhravilas.com ds-kodukunu-champe- Andhravilas.com kendramantri- Andhravilas.com mantrini-nilade Andhravilas.com tupaki-chupi-idhuguru-repchesaaru Andhravilas.com tamilanadulo-reshandipolu-chustham Andhravilas.com parithala-sunitha-mntrigaa-mamekam-300714 Andhravilas.com dongalni-tarimitarimikotina-mahela
Our Sites
Omsainath.org



మోపిదేవి రాజీనామా?

Date Updated: 5/24/2012 4:34:40 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

మంత్రి మోపిదేవి అరెస్టయిన ఉత్తర క్షణంలో ప్రభుత్వం శర వేగంగా స్పందించింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గవర్నర్ నరసింహన్‌ను కలిసి మోపిదేవి రాజీనామా లేఖను అందజేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో పది నిమిషాల పాటు సమావేశమైన బొత్స విలేకర్లతో ఏమీ మాట్లాడకుండా మౌన గంభీర వదనంతో గాంధీభవన్ వేపు కదిలి వెళ్లిపోయారు. దీనితో ఆయన గవర్నర్‌కు మోపిదేవి రాజీనామా లేఖను అందజేసి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వంలో ఎవరూ దీన్ని ఖండించడం లేదు. అసలు ఇంతకీ మోపిదేవి ఎప్పుడు రాజీనామా చేశారు? అంటే తన అరెస్టు తప్పదనే నిర్ణయానికి వచ్చి ముందే రాజీనామా చేశారా? లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందస్తు ఆదేశాలతో ఆయన రాజీనామా లేఖ ఇచ్చారా? తెలియాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... బుధవారం నాడు సీబీఐ విచారణకు హాజరై తిరిగి వెళ్ళిన మోపిదేవి నేరుగా సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తనను బలిపశువును చేయొద్దని ఎవరో ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించారని మోపిదేవి ముఖ్యమంత్రి ఎదుట వాపోయినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత రాత్రి సమయంలో మోపిదేవి బొత్సను కలుసుకుని తన రాజీనామా లేఖ అందజేశారు. ఇదంతా అధిష్ఠానం నిర్ణయం మేరకే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:mopidevi, arrest, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Actor's Cut
á Click to read Interview NEW! Telugu Actors Interviews - Andhravilas


Telugu Movies Photo Gallery
Rabhasa Movie Stills
Real Star Movie Stills
Real Star Walpapers
Real Star Movie Audio Launch
Vijayawada PVP Mall Stills
Mirchi Music Awards Press Meet
Ileana Spicy Stills
Gurleen Chopra Stills
Anuya Gallery
Aishwarya Devan Photos
Tamil Movies Photo Gallery
Thanthira Punnakai Movie Stills
Mirchi Music Awards Press Meet
Ileana Spicy Stills
Gurleen Chopra Stills
Anuya Gallery
Aishwarya Devan Photos
6AM To 6PM Movie Stills
Tasu Koushik
Seerath Kapoor
Tapsee Spicy Pics
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.