గబ్బర్ సింగ్ హిట్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ మాట్లాడుతూ...' ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే.. దానికి తిరుగుండదు. తీన్ మార్ తీసి నష్టపోయిన నాకు ఇచ్చారు. పిలిచి సినిమా తీయమన్నారు. గబ్బర్‌సింగ్ ఆయన బ్యానర్‌లో తీయాల్సి ఉన్నా... ఆ అవకాశం నాకు రావడం అదృష్టంగా ఫీలవుతున్నాను. ఈ సినిమా లేకుంటే గణేష్ అనేవాడు లేడు' అని అన్నారు. వ్యక్తిగతంగా పవన్‌లోని నిబద్ధత విలువలను దగ్గరగా చూసినవాడిగా అంటున్నా. తన సినిమా రికార్డులు సాధించింది అని చెప్పుకోవడం పవన్‌కు ఇష్టం ఉండదు. 'పవన్ ఓ సపరేట్ పీస్. ఆ పీస్ మళ్లి మాన్యుఫ్యాక్చర్ కాదు' అంటూ చెప్పుకొచ్చారు నిర్మాత గణేష్ బాబు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Pavan, lanti, pece, malli, manufacture, kadu, Political, Entertainment, Telugu
|