మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సార్ ఒస్తారా “చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జూన్ 16 నుంచి ఊటీలో ప్రారంభంకానుంది.ఈ చిత్ర కథానాయిక కోసం ముందుగా అమలా పాల్ మరియు పరుల్ యాదవ్ లను పరిశీలించినా చివరికి ఆ అవకాసం కాజల్ అగర్వాల్ కి దక్కింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహించబోతున్నఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నారు. దరువు విజయం తో ఊపుమీదున్న రవి తేజ కి చందమామ లాంటి హీరోయిన్ దొరకడం మరింత ఆనదానిస్తున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Sir, ostaara, ki, kaajal, confirm, Political, Entertainment, Telugu
|