నాని సమంత సుదీప్ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఈగ’ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదనే కారణంలో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ చివరి వారంలో ఈచిత్రం విడుదలవుతుందని భావించినా....అప్పుటిక కూడా సినిమా విడుదల సాధ్యం కాదని స్పష్టం అవుతోంది.జులై నెలలో ఈచిత్రాన్ని విడుదల చేయవచ్చనే సమాచారం. .
భారీ ఎత్తున క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మే ౩౦న ఈ సినిమా విడుదల అవుతున్దనుకున్నప్పటికి అవ్వకపోవడం ఇప్పుడు ఇంకా ఆలస్యం కావడం సినిమా మీద అనుమానాలు రేకేతిస్తున్నది.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:eega, raka, marinta, aalasyam, Political, Entertainment, Telugu
|