సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు భూములు కొనకూడదేమిటిరా......మల్లి వాళ్ళ జోలికి వస్తే అంటూ బాలయ్య డైలాగులు ఇప్పుడు హాట్ టాపిక్ ఇనది. ఈ మద్య చాల సినిమాలలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు పైన వెటకారము గా డైలాగులు వస్తుండగా బాలయ్య మాత్రం తన అధినాయకుడు లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి అండగా నిలబడుతున్డడం విశేషం. ఎమైఎన ఇది మంచి పరిణామం అని కొందరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చర్చించుకుంటున్నారు. తమకి అండగా నిలబడుతున్న అధినాయకుడుకి అల్ ది బెస్ట్ చెబుతున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Software, Political, Entertainment, Telugu
|