స్రవంతి మూవీస్ బ్యానర్ మీద కరుణాకరన్ దర్సకత్వం లో రామ్ తమన్నా జంటగా నటించిన ఎందుకంటే ప్రేమంట సెన్సార్ ఈ రోజు పూర్తయింది. షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుని సెన్సార్ కి వెళ్ళినది మంచి ప్రేమ కదా గా తెరకెక్కిన ఏ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికేట్ అందించారు.చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ రావడం సంతోషమని స్రవంతి రవి కిషోర్ పేర్కొన్నారు సినిమా విజయం సదిస్తుందని ఆశించారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:clean, u, gaa, roopondina, yendukante, premanta, Political, Entertainment, Telugu
|