మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా గారి పుట్టిన రోజు ఈ రోజు 69 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు . దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తన సంగీతం తో అలరిస్తున్నమేస్ట్రో ‘అన్నకిలి’ అనే తమిళ సినిమాతో పరిచయమయ్యారు. దాదాపు 900 పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన ఆయన 69 ఏళ్ళ వయస్సులో కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Music, mastroki, puttinaroju, subhakankshalu, Political, Entertainment, Telugu
|