నితిన్ నిత్యా మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఇష్క్ సినిమా 11 సెంటర్స్‌లో ఈ రోజుతో 100 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.ఎన్నో పెద్ద సినిమాల పోటీని తట్టుకుని ఈ సినిమా హిట్ చిత్రాల సరసన నిలిచింది. దాంతో ఈ సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది.ఈ సినిమా హిందీ రీమేక్‌లో రణబీర్‌కపూర్ చేయనున్నారని సమాచారం.
ఈ సినిమా రీమేక్ రైట్స్‌ని శ్రీదేవి భర్త బోనీకపూర్ తీసుకున్నాడు. ఈమధ్య తెలుగు సినిమాలు చాలావరకూ బాలీవుడ్ బాట పడుతున్నాయి. 'ఇష్క్' చిత్రం కూడా బాలీవుడ్ రీమేక్‌ల జాబితాలోకి చేరిపోయింది. 14 గు వరుస ఫ్లాపుల తరువాత వచ్చిన హిట్ కావడం తో తరువాత సినిమాల మీద నితిన్ చాల జగ్రత్హాలు తీసుకుంటున్నాడని సమాచారం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:100, rojula, ishq, Political, Entertainment, Telugu
|