మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిపవర్ స్టార్ ని ఇష్టపడుతున్నది ఐతే .....ఆమె ఇష్టపడుతున్నది తెలుగు పవర్ స్టార్ ని కాదు కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ ని.
లక్ష్మి ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాటలను వెల్లడిస్తూ....‘ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఓ తమిళ సినిమాతో పాటు సొంత బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే అవి రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి’ అని చెప్పుకొచ్చింది. ఐతే తనకు తమిళ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం పెద్దగా ఆసక్తి లేదు కానీ కన్నడ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కు అంటే నాకు చాలా ఇష్టం. అతనితో నటించాలని కోరిక ఉంది’ అని తన కోరికను బయట పెట్టింది. లక్ష్మి ఆసలు తొందరగా నెరవేరాలని ఆశిద్దాం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Power, star, ni, istapadutunna, manchu, lakshmi, Political, Entertainment, Telugu
|