చెల్లెలు అంటే చిరు సొంత చెల్లెలు కాదండీ............చిరు చేల్లెలులగా చూసుకున్న శోభానాగిరెడ్డి. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కాంగ్రెసు ప్రచారంలో శోభానాగిరెడ్డి దంపతులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శోభాను తను చెల్లెలుగా చూసుకున్ననని తను ఇంటికి వస్తే బట్టలు పెట్టి ఆదరించానని తనను భూమా దంపతులు మోసం చేశారని ఆయన అన్నారు. భూమా దంపతులను నమ్మినందుకు తనను క్షమించాలని ఆయన ప్రజలను కోరారు. శోభా నాగిరెడ్డికి ఓటేస్తే అవినీతికి ఓటేసినట్లేనని ఆయన అన్నారు. మరి చిరు మాటలు కర్నూల్ ప్రజలు నమ్ముతారో లేదో!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chellelu, chetilo, mosapoina, megastar, Political, Entertainment, Telugu
|