వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయలక్ష్మి గుంటూరులో మాట్లాడుతూ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రంలో కూడా వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేస్తారన్న సందేహం కలుగుతోందని అన్నారు. దేశంలో ఉన్న ఎంపీల్లో అనేక మంది అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారన్నారు. కానీ జగన్‌ను కాంగ్రెస్ అధిష్టానం టార్గెట్ చేసి జైల్లో పెట్టడమేంటని విజయమ్మ ప్రశ్నించారు. జగన్ ఎలా సాక్షులను ప్రభావితం చేస్తారో అరెస్ట్ చేసిన వాళ్లు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంత కి ఆమె బాద అందరిని అర్రెస్ట్ చేయకుండా జగన్ ని అర్రెస్ట్ చేసారనా లేక జగన్ తప్పు చెయ్యలేదనా!
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:YS, ni, lekunda, chesaru, kutumbanni, kooda, Political, Entertainment, Telugu
|