andhravilas.com
Home  
Andhravilas.com 90 కోట్ల కి అమ్ముడుపోయిన హీరో గారి ఇల్లు Andhravilas.com ఉద్యోగులందరికీ ఆప్షన్ Andhravilas.com కన్నీళ్లు పెట్టుకున్న సానియా Andhravilas.com నేను తెలంగాణవాడిని-వర్మ Andhravilas.com పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి Andhravilas.com తప్పుడు కేసు అంటున్న రంభ సోదరుడు Andhravilas.com స్వామిగౌడ్ కి ఇది క్లిష్ట సమస్యే! Andhravilas.com పేరులో ఏముంది బాస్ Andhravilas.com తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా Andhravilas.com అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాజధాని Andhravilas.com 82 ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలో Andhravilas.com సచివాలయంలో అరుదైన పరిస్థితి Andhravilas.com తెలంగాణా ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు Andhravilas.com విజయవాడ కి దారేది ? Andhravilas.com తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ నజరానా Andhravilas.com రుణమాఫీపై క్లారిటీ

Andhravilas.com sonianu-pra Andhravilas.com prananthaka-jeev Andhravilas.com pradhani-padavi Andhravilas.com bathroomlo-idadugula-m Andhravilas.com awara-tho-sruthih Andhravilas.com jayam-raviki-vi Andhravilas.com 100crores-c Andhravilas.com gabbar-singh2-news-nijam-k Andhravilas.com golden-star-sarasana-v Andhravilas.com naresh-kodu Andhravilas.com ntr-title-ki-ca Andhravilas.com varuntej-ki-peru-muk Andhravilas.com chinnarulaku-daarich Andhravilas.com ds-kodukunu-champe- Andhravilas.com kendramantri- Andhravilas.com mantrini-nilade Andhravilas.com tupaki-chupi-idhuguru-repchesaaru Andhravilas.com tamilanadulo-reshandipolu-chustham Andhravilas.com parithala-sunitha-mntrigaa-mamekam-300714 Andhravilas.com dongalni-tarimitarimikotina-mahela
Our Sites
Omsainath.org



జగన్‌ ఆస్తులపై వంద మంది విద్యార్థుల పిహెచ్‌డి ?

Date Updated: 6/8/2012 9:41:46 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

తన తండ్రి అధికార దుర్వినియోగంతో జగన్మోహన్‌రెడ్డి అక్రమంగా సంపాదించిన ఆస్తుల విలువ దాదాపు రూ.17 లక్షల కోట్లకు చేరుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పరిశ్రమల సాకుతో ప్రభుత్వ ప్రైవేటు భూములను వివిధ బినామీ కంపెనీలకు కట్టబెట్టారని ఇందులో 275117 ఎకరాల భూములు గనులు ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బినామీ పేర్లతో ఉన్న జగన్‌ ఆస్తుల జాబితాను శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన విడుదల చేశారు. జగన్‌ ఆయన బంధుమిత్రుల పేర్లతో రూ.33935 కోట్ల విలువైన 94038 ఎకరాల భూములు రూ.1663400 కోట్లతో రాబడి వచ్చే 181079 ఎకరాల ఖనిజ గనుల భూములు ఉన్నాయని వీరభద్రరావు తెలిపారు. కంపెనీలకు కేటాయించిన భూములన్నీ బినామీలేనని ఏటా సగటున లక్ష కోట్ల రాబడి జగన్‌కు వస్తుందని ఆయన చెప్పారు. వై ఖమ్మం జిల్లా బయ్యారం గనులు ఆయన సోదరి షర్మిల భర్త బ్రదర్‌ అనీల్‌కుమార్‌ పేరుతో లక్షా 40 వేల ఎకరాల ఖనిజాల భూమిని రక్షణ స్టీల్స్‌కు లీజు పేరుతో జగన్‌ కైంకర్యం చేశారని ఆయన తెలిపారు. 2010లో రూ.85 కోట్ల అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించాడని 2011 కడప ఉపఎన్నికల అఫిడెవిట్‌లో రూ.445 కోట్ల ఆదాయం ప్రకటించాడని వీరభద్రరావు తెలిపారు. జగన్‌ ఆస్తులు ఆదాయాన్ని ఐటి శాఖ సిబిఐ పరిశీలిస్తోం దని జగన్‌ అధీనంలోని ప్రభుత్వ భూములు ఖనిజ సంపద విలువను తమ పార్టీ అంచనా వేసిందని చెప్పారు. జగన్‌ ఆస్తులపై వంద మంది విద్యార్థులు పిహెచ్‌డి చేయవచ్చునని ఎద్దేవా చేశారు.

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:tdp, released, jagan, properties, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Actor's Cut
á Click to read Interview NEW! Telugu Actors Interviews - Andhravilas


Telugu Movies Photo Gallery
Rabhasa Movie Stills
Real Star Movie Stills
Real Star Walpapers
Real Star Movie Audio Launch
Vijayawada PVP Mall Stills
Mirchi Music Awards Press Meet
Ileana Spicy Stills
Gurleen Chopra Stills
Anuya Gallery
Aishwarya Devan Photos
Tamil Movies Photo Gallery
Thanthira Punnakai Movie Stills
Mirchi Music Awards Press Meet
Ileana Spicy Stills
Gurleen Chopra Stills
Anuya Gallery
Aishwarya Devan Photos
6AM To 6PM Movie Stills
Tasu Koushik
Seerath Kapoor
Tapsee Spicy Pics
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.