జూన్-22న విడుదలకు సిద్దమవుతోంది ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం. నట సింహం బాల కృష్ణ ప్రధాన పాత్రలో మంచు మనోజ్ హీరో గా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘ ఊ కొడతారా ఉలిక్కి పడతారా ‘. ఈ చిత్రం కచ్చితం గా విజయం సాదిస్తుందని బాల కృష్ణ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు.ఈ చిత్రం భారీ వ్యయంతో మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతోంది. దీక్షా సేథ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై ఈ చిత్రాన్ని లక్ష్మీ మంచు నిర్మిస్తున్నడగా శేఖర్ రాజా దర్శకత్వం వహించారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:June, 22, na, prekshakulu, ookodatara, oolikkipadatara, Political, Entertainment, Telugu
|