క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నఈగ. ఈ చిత్రం జూలై 6న విడుదల కాబోతున్నట్లు సినీ వర్గాల నుంచి తాజా సమాచారం. ఏప్రిల్ నెలలోనే ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నప్పటికీ ఈ చిత్ర విడుదల తేది మారుతూ వచ్చింది. సమంత నాని సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్ ఫై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మీద చాలా అంచనాలు వుండడం తో అభిమానులు ఈ చిత్ర విడుదల ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్ర విజయం అటు రాజమౌళి కి కూడా ప్రతిస్తాత్మకం గా మారడం తో ప్రతీ సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్త తో తీర్చి దిద్ధ్హడని సమాచారం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Eega, vidudala, tedi, confirm, Political, Entertainment, Telugu
|