* పవన్‌కళ్యాణ్ భార్య రేణూదేశాయ్ ఈ పెళ్లి వేడుకలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
* సినీరంగం నుంచి అతిరథ మహారథులు విచ్చేసినా దాసరి నారాయణరావు రాలేదు. తన గౌరవానికి తగ్గ రీతిలో అహ్వానం అందకపోవడంతో మనస్తాపానికి గురైన దాసరి ఈ వేడుకకు గైర్హాజరైనట్టుగా తెలిసింది.
* కాంగ్రెస్ అధిష్టాన పెద్దల కోసం చిరంజీవి ఢిల్లీలో ప్రత్యేక విందును ఏర్పాటు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికల పంపిణీ కూడా జరిగినట్లు తెలిసింది.
* చెర్రీ ఉపాసనల పెళ్లితో హిమాయత్‌సాగర్ శివారు ప్రాంతమంతా సందడిగా మారింది. ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా ఈ వివాహ వేడుకకు మీడియాను అనుమతించలేదు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:renu, desai, Political, Entertainment, Telugu
|