ఉప ఎన్నికలలో తమ పార్టీ 15 స్థానాలు కైవసం చేసుకోవడం తోచేసుకున్నట్టు తెలిసింది. జగన్ పార్టీ విజయం సాధించడం పట్ల తోటి వీఐపీ ఖైదీలు జగన్‌ను అభినందించినట్టు సమాచారం. జైలు లోపలికి మిఠాయి తెచ్చేందుకు అనుమతి లేకపోవడంతో తోటి వీఐపీ ఖైదీలు జగన్‌కు చక్కెర తినిపించినట్టు.. జగన్ మధ్యాహ్నం లంచ్‌లో సేమియా చేయించి తోటి ఖైదీలకు పంచినట్టు తెలిసింది. జైలు సిబ్బంది సైతం జగన్‌కు అభినందనలు తెలిపేందుకు పోటీ పడ్డట్టు సమాచారం.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:jagan, Political, Entertainment, Telugu
|