వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న రాజమౌళి ‘ఈగ' చిత్రం ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. ఈగ చిత్రం ఇంత లేటు కావడానికి గ్రాఫిక్స్ వర్క్ బాగా ఆలస్యం కావడం తాజాగా బన్నీ-త్రివిక్రమ్ జులాయి చిత్రం రిలీజ్ డేట్ కూడా ఈగ రిలీజ్ రోజునే కావడం తో ఈ ఇద్దరు డైరెక్టర్ లు ఢీ కొట్టబోతున్న విషయం కన్ఫర్మ్ ఐనది. ఈ ఇద్దరిలో ఎవరిది ఆ రోజు పైచేయి అవుతుంది? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది. okappudu హీరోల మద్య నెలకొన్న పోటి ఇప్పుడు డైరెక్టర్ల మద్య నెలకొనడం విశేషమే.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Oke, roju, D, kottabotunna, eega, julaaie, Political, Entertainment, Telugu
|