
విడుదల ఐనప్పటి నుండి కలెక్షన్ల సునామి సృష్టించిన గబ్బర్ సింగ్ సినిమా 5 వారాలలో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 71.16 కోట్లు షేర్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పినది.
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం గడిచిన 5 వారాల్లో రూ. 71.16 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఏరియా వారిగా ఈచిత్రం సాధించిన షేర్ వివరాలు ఆంధ్రా విలాస్ ప్రేక్షకుల కోసం.
ఏరియా-షేర్
--------------
నైజాం - 19.10 కోట్లు
సీడెడ్ - 8. 96 కోట్లు
వైజాగ్ - 5.08 కోట్లు
ఈస్ట్ - 3.98 కోట్లు
వెస్ట్ - 3.28 కోట్లు
కృష్ణా - 3.34 కోట్లు
గుంటూరు - 4.58 కోట్లు
నెల్లూరు - 2.21 కోట్లు
ఏపీ టోటల్ 5 వీక్స్ షేర్ - 50.53 కోట్లు
కర్ణాటక - 5.3 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 3.18 కోట్లు
ఓవర్సీస్ - 12.15 కోట్లు
వరల్డ్ వైడ్ 5 వీక్స్ షేర్ కలెక్షన్: రూ. 71.16 కోట్లు
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:five, weeks, lo, 7116, kotla, share, vasoolu, chesina, gabbar, sing, Political, Entertainment, Telugu
|