andhravilas.com
Home  
Andhravilas.com 90 కోట్ల కి అమ్ముడుపోయిన హీరో గారి ఇల్లు Andhravilas.com ఉద్యోగులందరికీ ఆప్షన్ Andhravilas.com కన్నీళ్లు పెట్టుకున్న సానియా Andhravilas.com నేను తెలంగాణవాడిని-వర్మ Andhravilas.com పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి Andhravilas.com తప్పుడు కేసు అంటున్న రంభ సోదరుడు Andhravilas.com స్వామిగౌడ్ కి ఇది క్లిష్ట సమస్యే! Andhravilas.com పేరులో ఏముంది బాస్ Andhravilas.com తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా Andhravilas.com అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాజధాని Andhravilas.com 82 ఏళ్ల భారత క్రికెట్‌ చరిత్రలో Andhravilas.com సచివాలయంలో అరుదైన పరిస్థితి Andhravilas.com తెలంగాణా ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు Andhravilas.com విజయవాడ కి దారేది ? Andhravilas.com తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ నజరానా Andhravilas.com రుణమాఫీపై క్లారిటీ

Andhravilas.com trisha-d Andhravilas.com thaman- Andhravilas.com patatho-yerra Andhravilas.com nanna-che Andhravilas.com loukyam-kala-kurradu-gopi Andhravilas.com kamalni-aahvanin Andhravilas.com chitrangadanu-re Andhravilas.com bahubalilo- Andhravilas.com vache-y Andhravilas.com sruthini-pogidestunna-srinuv Andhravilas.com soha-pr Andhravilas.com saisrinivas-tadupari-c Andhravilas.com saikumar-memu- Andhravilas.com nag-stone-line-tho- Andhravilas.com manchu-herotho-heart-a Andhravilas.com kanchi-kaul-becomes-a-m Andhravilas.com polices-latt Andhravilas.com vadinapai-kann Andhravilas.com binami-rythulaku-sayam-andinc Andhravilas.com bharatiyulu-mru
Our Sites
Omsainath.org



ఫలించని సుబ్బిరామిరెడ్డి వ్యూహం

Date Updated: 6/16/2012 9:07:41 PM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

నెల్లూరు లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డిని స్వయంగా సోనియాగాంధీ ఎంపిక చేసినా ఆయన స్థానికేతరుడనో లేక జగన్‌పై మమకారమో ఏమో తెలియదు కానీ ఫలితాల్లో మాత్రం టీఎస్‌ఆర్‌ వ్యూహం ఫలించలేదు. నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల బరిలోకి దిగిన టీఎస్‌ఆర్‌ మొదటి నుంచి అన్నివర్గాల వారిని ఆకర్షిస్తూ అతి తక్కువ సమయంలోనే ప్రచారంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న టీఎస్‌ఆర్‌ ఫలితాల్లో మాత్రం రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఆయన మేకపాటికి గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయారు. తాను జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని రూ. 55వేల కోట్లతో పరిశ్రమలను నె లకొల్పి విశాఖ తరహాలో నెల్లూరును సుందరంగా తీర్చిదిద్దుతానని ప్రచారంలో టీఎస్‌ఆర్‌ ప్రజలకు హామీలు ఇచ్చినప్పటికీ ఓటర్లు ఆయనపట్ల ఆకర్షితులు కాలేదు. ప్రత్యేకించి ఆనం సోదరులు మొదటి నుంచి జగన్‌పై సంచ లన వ్యాఖ్యలు చేస్తూ మేకపాటి సోదరులపై వ్యక్తిగత విమ ర్శలతో మాటల యుద్ధానికి దిగి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మెజార్టీని ఎలాగైనా తగ్గిం చాలని చేసిన ప్రయత్నాలు ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదు. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్‌ ఆత్మకూరు నియోజకవర్గాల్లోనే మేకపాటికి ఊహించని స్థాయిలో మెజార్టీ రావడాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా నెల్లూరు లోక్‌సభ స్థానంలో విజయం సాధించాలన్న పట్టుదలతో టీఎస్‌ఆర్‌ బలమైన అభ్యర్థి అని కాంగ్రెస్‌ ఆయనపై పూర్తి నమ్మకంతో ఉప పోరు బరిలోకి దించింది. అయితే 2009 ఎన్నికల్లో 59 వేల మెజార్టీతో విజయం సాధించిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రస్తుత ఉప ఎన్నికల్లో బల మైన టీఎస్‌ఆర్‌ను ఎదుర్కొని 2లక్షల 91వేల భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని నెల్లూరులో కాంగ్రెస్‌ నేతలకు నిద్రలేకుండా చేశారు. 1996 ఎన్నికల్లో విశాఖ పట్టణం నుం చి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన టిఎస్‌ఆర్‌ అప్పటి టీడీపీ అభ్యర్థి పి.ఆనంద గజపతిరాజుపై 7459 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం 98 ఎన్నికల్లో తిరిగి అదే ప్రత్యర్థిపై 61517 ఓట్లతేడాతో రెండవ విజయాన్ని అందుకున్నారు. 99 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎంవివిఎస్‌ మూర్తి చేతిలో సుబ్బిరామిరెడ్డి 38919 ఓట్ల తేడాతో తొలి ఓటమిని చవిచూశారు. అనంతరం రాజ్యసభకు రెండు పర్యాయాలు ఎన్నికైన ఆయన సోని యా ఆశీస్సులతో నెల్లూరు బరిలో దిగారు. అయితే గెలుపే లక్ష్యంగా 45 రోజుల్లో నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోని ఉదయగిరి కావలి కోవూరు ఆత్మకూరునెల్లూరు సిటీ నెల్లూరు రూరల్‌ ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి అన్నివర్గాలవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయినా భారీ ఓటమి చవిచూడవలసి వచ్చింది.

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:subaarami, reddy, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Actor's Cut
á Click to read Interview NEW! Telugu Actors Interviews - Andhravilas


Telugu Movies Photo Gallery
Sikendar Wallpapers
Sravya Reddy Stills
Yuvika Chaudhary Launches Femina Carnival Pune 2014
Siya Gautham Stills
Run Raja Run Wallpapers
Rakul Preet Singh Stills
Mithuna Waliya Stills
Sikendar Movie Stills
Actor Naresh Pressmeet
Ziya Spicy Pics
Tamil Movies Photo Gallery
vishayam Veliya Tehriya Koodathu Stills
Sernthu Polama Stills
Siya Gautham Stills
Ladukkul Poonthi Movie Stills
Anjaan Movie Stills
Aintham Thalaimurai Siddha Vadhiya Sigamani Stills
8MM Movie Press Meet
Ziya Spicy Pics
Singer Nehabasin Photos
PRO Union Members Card Issue Photos
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.