మంచు విష్ణు ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘దేనికైనా రెడీ ‘ చిత్రంలో అతను కొన్ని సన్నివేశాలలో హీరో ప్రభాస్ ని అనుకరిస్తాడు ఆ సన్నివేశాలలో విష్ణుకి తన వాయిస్ అందించడానికి ప్రభాస్ అంగీకారం తెలిపారు. వీళ్ళిద్దరి మధ్య వున్నా స్నేహం కారణం గా ప్రభాస్ ఈ రిక్వెస్ట్ ని ఓకే చేసాడని సమాచారం. ఈ మద్య టాలీవుడ్ లో వాయిస్ ఓవర్ మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ తో పటు ఇప్పుడు ఇలా వాయిస్ అరువిచ్చే ట్రెండ్ కి కూడా ఈ సినిమా శ్రీకారం చుడుతుందేమో చూద్దాం.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Rebel, star, voice, aruvu, tisukunna, manchu, vistnu, Political, Entertainment, Telugu
|