96 సినిమాలను పూర్తి చేసుకున్న నట సింహం బాల కృష్ణ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా వున్నారు. ఊ కొడతార ఊలిక్కిపడతారా శ్రీమన్నారాయణ ఆదిత్య 999 తో 99 సినిమాలను బాలయ్య పూర్తీ చేసుకోనున్నారు.ఈ చిత్రాన్ని భారీ చిత్రంగా మలచాలని ప్రయత్నాలలో ఉన్నారు. సిని పరిశ్రమ పెద్దలు సలహాలే కాకుండా బాలకృష్ణ కూడా మంచి పౌరాణిక చిత్రం చెయ్యాలని యోచనలో ఉన్నట్టు సమాచారం. “శ్రీ రామ రాజ్యం” చిత్రాన్ని నిర్మించిన యలమంచలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బట్టి విక్రమార్క సినిమా బాలయ్య నూరవ చిత్రం కానున్నదని ఒక రూమర్ కూడా వినబడినది. ఈ సినిమా ని టాలీవుడ్ చరిత్రలో చిర స్థాయి గా నిలిచిపోయేలా రూపొందాలని అభిమానులు ఆశిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:aasakti, reketistunna, bala, krishna, noorava, chitram, Political, Entertainment, Telugu
|