తెలుగులో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని వర్క్ అవుట్ కాకపోవడంతో కమెడియన్ ఎం.ఎస్ నారాయణ తనయుడు విక్రమ్ ఇప్పుడు విలన్ వేసలకి రెడీ అయ్యాడు. ‘ దేనికైనా రెడీ ‘ సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయంకానున్నారు. హీరో కంటే కష్టమైన విలన్ పాత్ర పోషణలో విక్రం ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూద్దాం.
దేనికైనా రెడీ చిత్రంలో మంచు విష్ణు హన్సిక హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Kamedian, koduku, vilan, Political, Entertainment, Telugu
|