పెద్ద హిట్ డైలాగ్ 'నాక్కొచెం తిక్కుంది..దానికో లెక్కుంది'ని తన తాజా చిత్రం సుడిగాడులో పారడీ చేస్తున్నారు. ఆ డైలాగ్ ఇలా సాగుతుంది..."నాకో కుక్క ఉంది దానికో బొక్క ఉంది". ఇలా ఆ చిత్రంలో మరికొన్ని డైలుగులనుమ్యానరిజంలను అల్లరి నరేష్ తన సుడిగాడు చిత్రంలో స్పూఫ్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం ఈ నెలలో విడుదల చేయనున్నారు.
'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:allari, naresh, spoof, on, pavan, Political, Entertainment, Telugu
|