
మోహన్‌బాబు కూతరు లక్ష్మిప్రసన్న చాలా తెలివైన అమ్మాయి. అన్ని వర్గాల వారితోనూ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఎవరైనా సరే ఒక్కసారి పరిచయమైతే...ఇక ఆమెను తమ ఇంట్లో అమ్మాయిలా ఫీలవుతారు. అంతలా అందరితోనూ తను కలిసిపోతుంది. అందుకు ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోనే చక్కని ఉదాహరణ. ప్రజాగాయకుడు గద్దర్‌తో ఆమెకు మంచి స్నేహం వుంది. ఆమెసమైక్యాంధ్రను సమర్థించినా...గద్దర్ తెలంగాణా వాది అయినా...ఇద్దరూ మంచి స్నేహితులే. ఈ రోజు గద్దర్ అంకుల్ని తన ఇంటికి ఆహ్వానించి అతిధ్యాన్నిఇచ్చింది. ఆయనతో మాట్లాడడం ఎప్పుడూ తనకి ప్రీతిపాత్రమనీ తెలంగాణా గురించి ఆయన ఎంతో చెప్పారనీ లక్ష్మి అంటోంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:laxmi, manchu, Political, Entertainment, Telugu
|