andhravilas.com
Home  
Our Sites
Omsainath.org



తెలుగోడిగా రాబోతున్న తనిష్

Date Updated: 7/10/2012 8:59:05 AM   Email: Andhravilas.com    
Share/Save/Bookmark

వెరా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై నిర్మాత ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం "తెలుగబ్బాయి". తనీష్ రమ్య నంబీశన్ తషు కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఓఎస్ అవినాష్ దర్సకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్నిపూర్తిగా మలేషియాలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెలుగబ్బాయి చిత్రాన్ని రూపొందించాను. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడిఎన్స్స్ కు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈచిత్రంలో ఉంటాయి. తనీష్ లుక్ తషు కౌశిక్ గ్లామర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈచిత్రానికి హైలెట్స్' అన్నారు.

హీరో తనీష్ మాట్లాడుతూ" మేం వయసుకు వచ్చాం" చిత్రం తరువాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. నా కెరీర్లో తెలుగబ్బాయి వన్ ఆఫ్ ది కాస్టిలియస్ట్ అండ్ స్టైలిష్ మూవీ అవుతుంది అన్నారు. మెజో జోసఫ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ అవుతుంది.త్వరలోనే ఆడియో రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.  
-CC

Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)

Tags:Telugodigaa, raabotunna, tanish, Political, Entertainment, Telugu




More.....
Page 1 of 4 Next


- సన్నీలియోన్ కి భర్తగా సంపూ?
- వ్యవసాయానికే తొలి ప్రాదాన్యత :ఈటెల
- లిప్‌ లిప్‌లాక్‌కు రెడీ-దీక్ష
- అమలాపాల్ హనీ మూన్ ట్విట్టర్లో రచ్చ రచ్చ
- ఎనిమిది కోట్లు డిమాండ్ చేస్తున్న హీరోయిన్
- సొంత ప్రొడక్షన్ ప్రక్కన పెట్టిన రాణా
- త్వరలో ఏప్రిల్ 1 విడుదల సీక్వెల్
- అనసూయని వదిలి వేస్తున్న నిర్మాతలు ?
- స్వాతి ముద్దు కొరికిన తీర్చిన నాగ్
- తట్టుకోలేకపోతున్న విషిత
- కాజల్ హ్యాపీ బర్త్ డే ..
- కాజల్ బర్త్ డే వేడుకలో ఉపాసన
- కథ పిచ్చ పిచ్చగా నచ్చింది-నయన తార
- డాన్స్ మాస్టర్ గ ఎన్టీఆర్?.
- మళ్ళి విప్పేస్తాను అంటున్న పూనం
- కోటి రూపాయల ఆఫర్ ఇచ్చిన చిరు
- తెలంగాణ శకుంతల గుండెపోటుతో మృతి
- అఖిల్ పరువు తీసిన అలియా భట్
- టెన్త్ ఇంగ్లిష్ పాఠ్యాంశాల్లో మాయాబజార్
- ఘనంగ అమలాపాల్ విజయ్ ల వివాహం
- ఫ్లాప్ ల జాబితాలో జంప్ జిలానీ
- కేరళ వెళ్లనున్నామహేష్ బాబు
- 75 ఏళ్ళ వృద్ధుడి పాత్రలో ప్రకాష్ రాజ్
- వెంకటేష్ కొడుకు అర్జున్ తెరంగేట్రం
- సిద్ధార్థ 10 ఏళ్ల కొడుకు ని చుడండి
Follow us on Twitter for more stories




Pages:   1   2   3   4  
Telugu Movies Photo Gallery
Santhosham Awards 1
Santhosham Awards 2
Santhosham Awards 3
Director Bapu Stills
Laukyam Movie Stills
Singer Divya Stills
Mahesh Babu Gallery
Aagadu Audio Function 8
Aagadu Audio Function 7
Aagadu Audio Function 6
Tamil Movies Photo Gallery
Aadama Jaichomada Audio Launch
Aranmanai Audio Launch
Director Bapu Stills
Kalaaikira Pasanga Movie Launch
Uyire Uyire Movie Stills
Gayatri Stills
Behindwoods Gold Medals 2013 Event
Gowri Nambiar Stills
Abhinaya Stills
Jumbo 3D Movie Pooja
Yuddanapudi Telugu Serials
Priaysakhi
Secretary
Pelli Pillalu Jeevitham
Premasimhasanam
Jeevana Satyalu




Andhravilas
Site Designed & Developed by www.Suryapet.org |ęCopyrights reserved Suryapet.org.