త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రాన్ని ఆగష్టు 9న విడుదల చేయనున్నారు అని టాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు మరియు మళయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్నది ఈ చిత్రం. ఇలియానా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ కీలకమైన పోలిస్ పాత్రలో కనిపించనున్నారు.
-CC
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:August, lo, allari, cheyyanunna, jullaie, Political, Entertainment, Telugu
|